హుజురాబాద్: ఘనంగా ఇంధన పరిరక్షణ దినోత్సవం

72చూసినవారు
హుజురాబాద్: ఘనంగా ఇంధన పరిరక్షణ దినోత్సవం
హుజురాబాద్ అంబుజా గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో మేనేజర్ దేవేందర్ రెడ్డి ఇంధన పరిరక్షణ దినోత్సవం శనివారం గోదాము ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మేనేజర్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు నాణ్యమైన స్టౌ, రబ్బరు టూబు వాడుతూ గ్యాస్ ను పొదుపుగా వాడాలని వినియోగదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ సిబ్బంది పవన్, భరత్, డెలివరీ బాయ్స్, గోదాం కీపర్, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్