గద్దెల వద్దకు బయలుదేరిన సారలమ్మ.!

82చూసినవారు
గోదావరిఖని జిఎం ఆఫీస్ సమీపంలోని శ్రీ సారలమ్మ దేవాలయంలో బుధవారం రాత్రి శ్రీ సారలమ్మ కు కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పోలీస్ బందోబస్తు నడుమ జాతర కమిటీ సమక్షంలో భక్తులతో కలిసి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఖని ఏ సి పి ఎం రమేష్ ఆధ్వర్యంలో సి ఐ లు ప్రమోదరావు, ప్రసాదరావు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్