వీణవంక: గృహ జ్యోతి పథకం.. దరఖాస్తుల స్వీకరణ

65చూసినవారు
వీణవంక: గృహ జ్యోతి పథకం.. దరఖాస్తుల స్వీకరణ
ఇప్పటి వరకు గృహజ్యోతి పథకం అమలుకాని లబ్ధిదారులకు మండలాధికారులు మరో అవకాశం ఇచ్చారు. మంగళవారం వీణవంకలోని ఎంపీడీవో కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవచ్చని విద్యుత్ అధికారులు వివరించారు. వినియోగదారులు తమవెంట ప్రజాపాలన దరఖాస్తు ఫారం, రేషన్ కార్డు, అధార్ కార్డ్, విద్యుత్ బిల్లు వెంట తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్