జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంతంటే?

57చూసినవారు
జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంతంటే?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. సోమవారం అత్యధికంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్, వెల్గటూర్ మండలం గుల్లకోటలో 46. 8°C, బీర్పుర్ మండలం కొల్వైలో 46. 3°C, ఇబ్రహీంపట్నం మండలం గోదురులో లో 46. 1°C, ధర్మపురి మండలం నేరెళ్లలో 45. 8°C, పెద్దపల్లి జిల్లా ముతారంలో 46. 4°C, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 46. 2°C, వీణవంకలో 45. 8°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్