స్మార్ట్ ప్రచారం.. ఒక్క పోస్టుకు రూ.5 లక్షలు

85చూసినవారు
స్మార్ట్ ప్రచారం.. ఒక్క పోస్టుకు రూ.5 లక్షలు
దశాబ్దం క్రితం అసలు ఇన్‌ఫ్లూయెన్సర్‌ అనే మాటే లేదు. కానీ, నేడు ఇదొక వృత్తిగా మారిందని పొలిటికల్ మేనేజ్‌మెంట్ సంస్థలు చెబుతున్నాయి. పాకెట్ మనీ కోసం ఈ వృత్తిని ఎంచుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది తమ మార్కెటింగ్ ద్వారా ఒక పోస్టుకు తక్కువలో తక్కువ రోజుకు రూ.2,000 వరకూ సంపాదిస్తున్నారు. ఫేమస్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ అయితే, ఒక పోస్టుకు రూ.5,00,000 వరకూ వసూలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్