రాయికల్ ఫిల్టర్ బెడ్ పునరుద్ధరణకు 4 కోట్ల 97 లక్షలు మంజూరు

582చూసినవారు
రాయికల్ ఫిల్టర్ బెడ్ పునరుద్ధరణకు నాలుగు కోట్ల 97 లక్షలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాయికల్ పట్టణంలో ప్రెస్ మీట్ వేదికగా బుధవారం సాంక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జీవన్ రెడ్డి, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్