ఈ లక్షణాలుంటే.. లివర్ పాడైనట్లే..

585చూసినవారు
ఈ లక్షణాలుంటే.. లివర్ పాడైనట్లే..
లివర్‌లో ఏదైనా సమస్య తలెత్తితే జీర్ణక్రియలు సరిగ్గా ఉండవని నిపుణులు చెబుతున్నారు. తిన్నది జీర్ణం కాకపోవడం, ఆకలి లేకపోవడం వంటివి లివర్ సమస్యలకు లక్షణంగా చెప్పొచ్చు. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలకు లివర్‌లో తలెత్తే సమస్యలే కారణమని అంటున్నారు. నిత్యం తలనొప్పితో బాధపడుతున్నా లివర్ సమస్యేనని నిపుణులు అంటున్నారు. కీళ్ల నొప్పులు ఉంటే లివర్ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్