ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేపై అవగాహన

62చూసినవారు
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేపై అవగాహన
జగిత్యాల కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ప్రభుత్వం ద్వారా చేపట్టనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే గురించి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయబడిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలోని టీమ్ మెంబర్స్ తో కలెక్టర్ సత్య ప్రసాద్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్