కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం

603చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం
బీర్పూర్ మండలం తుంగూర్ ఓడ్డేర కాలనిలో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి సారంగాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు గుడిసే జితేందర్ యాదవ్, ఓడ్డేర సంఘం అధ్యక్షుడు చేట్లపల్లి శ్రీకాంత్, పల్లపు బుచ్సన్న, గుంజె భక్కన్న, కోట సురేష్, చెట్లపల్లి నాగన్న పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్