11 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశా

1906చూసినవారు
4 దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యధికంగా 11 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, 6 సార్లు గెలుపొందానని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్