ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్‌ తో ప్రేమలు హిట్

542చూసినవారు
ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్‌ తో ప్రేమలు హిట్
యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీస్ చాలా వ‌ర‌కు జులాయిగా తిరిగే మాస్ అబ్బాయి, మంచి పొజిష‌న్ ఉన్న క్లాస్ అమ్మాయి జీవితాల‌ చుట్టే తిరుగుతుంటాయి. ఈ ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్‌తో ఎంతో మంది ద‌ర్శ‌కులు సినిమాలు తెర‌కెక్కించారు. ప్రేమ‌లు కూడా అలాంటి రొటీన్ ల‌వ్‌స్టోరీనే. తొలి ప్రేమ, మ‌న‌సంతా నువ్వే, ఏ మాయ‌చేశావే సినిమాలతో పోలిస్తే క‌థ, క‌థ‌నాల ప‌రంగా ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. కేవ‌లం ట్రీట్‌మెంట్ మాత్ర‌మే కొత్త‌ది.

సంబంధిత పోస్ట్