ఘనంగా సావర్కర్ జయంతి

62చూసినవారు
ఘనంగా సావర్కర్ జయంతి
స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద మంగళవారం భారత్ సురక్ష సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, , మాజీ కౌన్సిలర్ రాజు, జనార్ధన్ రెడ్డి, బండి సత్యనారాయణ, నారేందుల శ్రీనివాస్, గండ్ర ప్రవీణ్ రావు, ఒడ్డపెల్లి మురళి, మ్యాన సుధాకర్, రాజేందర్ పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్