రాష్ట్రంలోనే మొదటి ఎస్సీ గ్రామ పంచాయతీగా ఇందిరా నగర్ కాలనీ

55చూసినవారు
రాష్ట్రంలోనే మొదటి ఎస్సీ గ్రామ పంచాయతీగా ఇందిరా నగర్ కాలనీ
రాష్ట్రంలోనే మొదటి ఎస్సీ గ్రామ పంచాయతీగా బీర్పూర్ మండలం ఇందిరా నగర్ కాలనీ నిలుస్తుందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. నరసింహులపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం ఇందిరా నగర్ ప్రజలు నూతన గ్రామపంచాయతీ ఏర్పాటుకు కృషి చేసిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యేను గురువారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ రాంచందర్ రావు, నారపాక రమేష్, సుషీన్, సతీష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్