జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట గత 13 రోజుల నుండి సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.