జగిత్యాల ఎమ్మెల్యేకు పితృ వియోగం

46635చూసినవారు
జగిత్యాల ఎమ్మెల్యేకు పితృ వియోగం
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తండ్రి సీనియర్ న్యాయవాది హనుమంతరావు (85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వెలిబుచ్చారు. విషయం తెలుసుకున్న పట్టణ, జిల్లా ప్రముఖులు ఆయన భౌతిక కాయం సందర్శన కోసం జగిత్యాలకు చేరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్