జగిత్యాల: కొడుకు చనిపోయాక తల్లిని గెంటేశారు

76చూసినవారు
జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న భూపెల్లి గంగ మల్లమ్మకు కొడుకులు ఉండగా గతంలో తమ ఆస్తిని ముగ్గురు కొడుకులు పంచుకొని చిన్న కొడుకు వద్ద గంగ మల్లమ్మ ఉండాలని తీర్మానం చేసుకున్నారు. చిన్న కొడుకు గత కొన్ని రోజుల క్రితం మృతిచెందగా తమకు న్యాయం చేసి కూడు గూడు నీడ కల్పించాలని బాధితురాలు శుక్రవారం కోరింది. డీఎస్పీ కార్యాలయం వద్ద తమ ఆవేదనను డీఎస్పీకి తెలిపేందుకు ఎదురుచూస్తుంది.

సంబంధిత పోస్ట్