జగిత్యాల: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

80చూసినవారు
జగిత్యాల: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
జగిత్యాలలో తులసి నగర్ కు చెందిన పుసుపులేటి సాయి రోషన్(15) కు తలనొప్పి ఉండటంతో కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు బ్రెయిన్ కి సర్జరీ చేపించారు. అయిన నొప్పి తగ్గకుండా మల్లి రావడంతో తల్లితండ్రులు మల్లి సర్జరీ చేపిస్తామని అన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మనస్తాపానికి గురైన రోషన్ మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోషన్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.

సంబంధిత పోస్ట్