కోల్ కతా అత్యాచార, హత్య ఘటన బాధాకరం

81చూసినవారు
కోల్ కతా అత్యాచార, హత్య ఘటన బాధాకరం
కోల్ కతాలో ఇటీవల జరిగిన పీజీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా నిరసిస్తూ శనివారం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపి సేవలను నిలిపివేస్తూ ఐఎంఏ రాష్ట్ర విభాగం పిలుపు మేరకు జగిత్యాల ఐఎంఎ హాల్ లో జగిత్యాల వైద్యుల, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో నిరసనకు ఎమ్మెల్యే సంజయ్ మద్దతు ప్రకటించి, సంఘీభావం తెలిపారు. అనంతరం వైద్యులతో కలిసి ర్యాలిలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్