అహింసతోనే స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్ముడు గాంధీజీ

83చూసినవారు
అహింసతోనే స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్ముడు గాంధీజీ
అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్ముడు గాంధీజీ అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రవీంద్ర కుమార్, రంగారెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, ఆర్ఐలు రామక్రిష్ణ, వేణు, ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్