ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

82చూసినవారు
ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని జగిత్యాల అదనపు ఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ సత్యనారాయణను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శాలువా, పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జానీమియ, ఆర్ఎస్ఐలు కృష్ణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్