ఘనంగా శని త్రయోదశి వేడుకలు

1559చూసినవారు
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ దేవాలయంతో పాటు పలు ఆలయాలలో ఉదయం నుండి నవగ్రహాల వద్ద భక్తులు బారులు తీరారు. ప్రత్యేకంగా శనివారం రోజున త్రయోదశి రావడంతో శని దేవునికి భక్తులు ప్రత్యేక తైలాభిషేకం చేస్తున్నారు. ఆయా దేవాలయాల్లో నిర్వాహకులు శని త్రయోదశి కోసం ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్