వి హెచ్ పి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

575చూసినవారు
వి హెచ్ పి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
జగిత్యాల పట్టణంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చడి, బూరెలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజు, కాశీ నాదం, ప్రసాద్ రావు, నీలగిరి వికాస్ రావు, పట్టణ అధ్యక్షుడు జిట్టవేణి అరుణ్ కుమార్, జిల్లా సహా కార్యదర్శి సంతోష్, జిల్లా కోశాధికారి రాములు, బిట్టు, మైలారపు పవన్, మైలరపు భార్గవ్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్