సంకల్ప బలం క్రమశిక్షణతో సివిల్స్ సాధ్యం

557చూసినవారు
సంకల్ప బలం క్రమశిక్షణతో సివిల్స్ సాధ్యం
నిరంతర క్రమ శిక్షణ, నిబద్ధత, ఆత్మవిశ్వాసంతో గొప్ప విజయాలను సాధించవచ్చని సివిల్స్ లో 27వ ర్యాంకు విజేత నందాల సాయికిరణ్ సూచించగా, సుస్థిరమైన ప్రణాళిక, నైపుణ్యం, దృఢ సంకల్పంతో ఎలాంటి లక్ష్యాన్నైన చేధించవచ్చని సివిల్స్ లో 739వ ర్యాంకు సాధించిన కొలనుపాక సహన విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేశారు. మంగళవారం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల యందు సివిల్స్ విజేతలను స్థానిక సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్