సిఎం రేవంత్ రెడ్డి మెడిటేషన్ చేయాలి

82చూసినవారు
సిఎం రేవంత్ రెడ్డి మెడిటేషన్ చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్లలోని తెలంగాణ భవన్ లో సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాము కాని దయచేసి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాగోగుల గురించి ఆలోచించమని వేడుకుంటున్నానన్నారు. గడిచిన తొమ్మిది నెలల్లో తొమ్మిది సంవత్సరాల వినాశనం చేసారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్