ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన జిల్లాఉప వైద్యాధికారి

59చూసినవారు
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన జిల్లాఉప వైద్యాధికారి
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రికార్డులను తనిఖీ చేశారు. రాబోయే వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి డా. వాహిని, సీహెచ్ రామ్మోహన్, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్