పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణించిన నయనతార (వీడియో)

50885చూసినవారు
స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమే. ప్రస్తుతం నయన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె తన పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణించింది. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి చెన్నైలోని తిరుచెందూర్, కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఆమె ఓ ఆటోలో ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్