పరాయి స్త్రీలతో సహజీవనం చేసిన పోలీసులపై వేటు

1069చూసినవారు
పరాయి స్త్రీలతో సహజీవనం చేసిన పోలీసులపై వేటు
TG: పరాయి స్త్రీలతో సహజీవనం చేస్తున్న ఓ ఎస్సై, కానిస్టేబుల్ ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సిద్ధిపేట కమిషనరేట్ కొమురవెల్లి పీఎస్ లో ఎస్సైగా పని చేస్తున్న ఎం. నాగరాజ, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పీఎస్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్