కోరుట్ల: కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

80చూసినవారు
కోరుట్ల: కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్, ధర్మారం గ్రామాలలో ఫ్యాక్స్ ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ దొడ్డు ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివాకరురెడ్డి, డిఆర్డిఓ, రఘు వరుణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్