విదేశీ పర్యటనలో కోరుట్ల ఎమ్మెల్యే

61చూసినవారు
విదేశీ పర్యటనలో కోరుట్ల ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కూతురి విద్యాభ్యాసం గురించి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ శనివారం తెలిపారు. వారం రోజుల పాటు నియోజకవర్గంలో అందుబాటులో ఉండనని అన్నారు. వచ్చే 5 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్న దృష్ట్యా నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డా సంజయ్ కోరారు.

సంబంధిత పోస్ట్