మెట్ పల్లి: అక్రమ నిర్మాణాలను ఆపాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి

71చూసినవారు
మెట్ పల్లి: అక్రమ నిర్మాణాలను ఆపాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి
మెట్ పల్లి పట్టణంలోని పలు వార్డుల కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ టి మోహన్ కి శుక్రవారం 20వ వార్డులో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని ఆపాలని వినతి పత్రం అందించారు. అనంతరం కాలనీ ఫిర్యాదుదారులు మాట్లాడుతూ, నిర్మాణం జరుగుతున్న భవనాన్ని ఆపాలని ఇంతకు ముందు కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన, ఇంత వరకు దానిపై ఎటువంటి చర్య తీసుకోలేదని, మరోసారి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్