మెట్ పల్లి లో పీడీఎస్ రైస్ ను పట్టుకున్న పోలీసులు

50చూసినవారు
మెట్ పల్లి లో పీడీఎస్ రైస్ ను పట్టుకున్న పోలీసులు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో మంగళవారం ఎండి అమర్ అను వ్యక్తి ఇంటిలో 15 క్వింటాల పీడీఎస్ రైస్ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా తన ఇంటిలో ఉంచగా అట్టి సమాచారం పోలీసు వారికి రాగా వెంటనే వచ్చేటకు వెళ్లి అట్టి పీడీఎస్ రైసును స్వాధీనపరచుకొని మరియు బియ్యమును నిలువపెట్టిన ఎండి అమర్ నీ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తం అట్టి వ్యక్తిపై మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్