అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

72చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం నుంచి మెట్ పల్లి పట్టణానికి అక్రమంగా ఇసుకను గురువారం తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను వెంపేట్ క్రాసింగ్ పోలీసులు సీజ్ చేసారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తున్నట్లు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలించిన కఠినమైన చర్యలు తప్పవని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్