అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

75చూసినవారు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని రాంలచక్కపేట గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను జగ్గాసాగర్ ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున పట్టుకొని పలువురు పై కేసులు నమోదు చేసినట్టు మెట్ పల్లి ఎస్ఐ చిరంజీవి తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేసినచో కఠిన చర్యలు తప్పవని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్