ఉరి వేసుకొని వ్యక్తి మృతి
మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన ఏనుగుల ముత్తయ్య అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.