ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ

57చూసినవారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ
శంకరపట్నం మండలం కరీంపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న సుమారు 30 మంది విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని అదే గ్రామానికి చెందిన బిజేపి నాయకులు రాసమల్ల శ్రీనివాస్ నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందివ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి, గ్రామ నాయకులు మెరుగు శ్రీనివాస్, గోపి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్