ఇల్లంతకుంట మండలలో మంగళవారం సాయంత్రం కందికట్కూరు ఎల్లమ్మ గుడి దగ్గర వేములవాడకు చెందిన వంతెన బాబు తన యొక్క గోల్డ్ బ్రాస్లెట్ పోగొట్టుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి 100 డయల్ కి కాల్ చేసి చెప్పగా బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ జీవన్ వెళ్లి దానిని తీసుకొని అది ఎవరైతే పోగొట్టుకున్నారో అతని వివరాలు బుధవారం తెలుసుకొని అతనికి తన యొక్క గోల్డ్ బ్రాస్లెట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.