ఇల్లంతకుంట: మైసమ్మకు గుడి నిర్మాణానికి విరాళం

52చూసినవారు
ఇల్లంతకుంట: మైసమ్మకు గుడి నిర్మాణానికి  విరాళం
ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ లోని గడి మైసమ్మ గుడి నిర్మాణానికి గతంలో ఇచ్చిన మాట ప్రకారం గొడిశెల జితేందర్ గౌడ్ గతవారం రోజుల క్రితం షెడ్డు నిర్మానికి భూమి పూజా చేసి.. తన స్వంత ఖర్చులతో పూర్తి చేసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం జితేందర్ గౌడ్ ని గ్రామస్థులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్