ఇల్లంతకుంట: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

66చూసినవారు
ఇల్లంతకుంట: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేటలో శనివారం కోమటి నాగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్