బస్సులను పునరుద్ధరించాలని కరీంనగర్ -1 డిపో మేనేజర్ కు వినతి పత్రం

85చూసినవారు
బస్సులను పునరుద్ధరించాలని కరీంనగర్ -1 డిపో మేనేజర్ కు వినతి పత్రం
గన్నేరువరం మండలానికి రవాణా సౌకర్యం దృష్ట్యా మరియు ఖాసింపేట మానస దేవి ఆలయానికి వచ్చే భక్తులు అధికంగా రావడం వలన భక్తుల దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచాలని గన్నేరువరం, మైలారం, ఖాసీంపేట, పారువెల్ల గ్రామాల ప్రజలు కరీంనగర్-1 డిపో మేనేజర్ కు గురువారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందులా ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం సమయంలో యథావిధిగా బస్సులను పునరుద్ధరించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్