పెద్దపల్లి ఎంపీ స్థానానికి 13 నామినేషన్ లు

550చూసినవారు
పెద్దపల్లి ఎంపీ స్థానానికి 13 నామినేషన్ లు
పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బుధవారం 12 మంది 13 నామినేషన్లు దాఖలు చేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ప్రకటనలో తెలిపారు. బిజెపి అభ్యర్థి శ్రీనివాస్ గొమాసె రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ఇరుగురాల భాగ్యలక్ష్మి, యువతరం పార్టీ అభ్యర్థిగా చిలుక ఆనంద్ తలా ఒక సెట్ నామినేషన్ వేశారు.

సంబంధిత పోస్ట్