నాలుగు రోజుల పాటు వడగాల్పులు: IMD

61చూసినవారు
నాలుగు రోజుల పాటు వడగాల్పులు: IMD
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ తరుణంలో ఏప్రిల్ 25-28 తేదీల్లో పశ్చిమబెంగాల్‌లో వడగాల్పుల పరిస్థితులు ఉంటాయని IMD అంచనా వేసింది. రాష్ట్రంలోని నార్త్ దినాజ్‌పూర్, ఈస్ట్ మిడ్నాపూర్, సౌత్ 24 పరగణాస్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్