అంగన్ వాడీల బడిబాట

62చూసినవారు
అంగన్ వాడీల బడిబాట
మంథని మండలం గాజులపల్లి గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడి సూపర్ వైజర్ రజిత, టీచర్ నగునూరి సునీతలు తల్లిదండ్రులకు ప్రీస్కూల్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆయా స్వరూప, ప్రీస్కూల్ విద్యార్థుల పోషకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్