విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్

55చూసినవారు
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్
విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్లో పాఠశాల విద్యపై కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్షించారు. ఎఫ్ఎల్ఎన్ అమలు, కాంప్లెక్స్ పరిధిలో పాఠశాలల మానిటరింగ్, విద్యా బోధన విధానాలు, ప్రస్తుత విద్యా సంవత్సర లక్ష్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డీఈఓ మాధవి, జిల్లా అకాడమిక్ అధికారి పీఎం షేక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్