పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలి

82చూసినవారు
పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలి
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల డేటా ఎంట్రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని డిపిఓ వీరబుచ్చయ్య అన్నారు. బుధవారం కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేట, గంగారం, శ్రీరాంపూర్ గ్రామాల్లో చేపట్టిన డాటా ఎంట్రీ సర్వేను పరిశీలించారు. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించి డాటా ఎంట్రీ చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీఓ కిరణ్, పంచాయతీ కార్యదర్శులు శిరీష, షాహోద్దీన్, సత్యనారాయణరెడ్డి, యాసిన్, మహేందర్ రెడ్డి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్