మంథని: సిమెంట్ ఇటుకల పరిశ్రమ వల్ల పంట నష్టపోతున్నాం

68చూసినవారు
మంథని మండలం దంతలపల్లి గ్రామ సమీపంలోని సిమెంట్ ఇటుకల పరిశ్రమ వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ఆదివారం మంత్రపురి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లి లక్ష్మయ్య అనే రైతు అనేక విషయాలను వెల్లడించారు. సిమెంట్ ఇటుకల పరిశ్రమ వల్ల తాము పంట నష్టపోతున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్