పాత్రికేయుడిని పరామర్శించిన ప్రెస్ భవన్ సభ్యులు

63చూసినవారు
పాత్రికేయుడిని పరామర్శించిన ప్రెస్ భవన్ సభ్యులు
పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడైన ఒక దిన పత్రిక పాత్రికేయుడు రౌతు శనార్తి సంతోష్ కాలుకు ఎలర్జితో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన తోటి రిపోర్టర్లు, ప్రెస్ భవన్ సభ్యులు శనివారం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి సంతోష్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ భవన్ సభ్యులు కోయ్యల రాజమల్లు, బండారి సురేష్, ఎండీ. శుభాన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్