కొండాపూర్ లో శతక కావ్య ఆవిష్కరణ మహోత్సవం
మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని పద్మశాలి కళ్యాణంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర శతక కావ్య ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో పత్తి రాజన్న త్రిశతక కర్త రిటైర్డ్ టీచర్, తెలుగు పండితులు శ్రీరామచంద్ర స్వామి కొండాపూర్ దేవాలయంకి అంకితమిస్తూ శనివారం శతక కావ్య పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుందారపు లక్ష్మీనారాయణ, రాజన్న, గడ్డల కైలాసం, తదితరులు పాల్గొన్నారు.