ఫోటో జీవితకాల గుర్తుండే జ్ఞాపకం: ఎమ్మెల్యే

61చూసినవారు
ఫోటో జీవితకాల గుర్తుండే జ్ఞాపకం: ఎమ్మెల్యే
ఫోటో జీవితకాలం గుర్తుండి పోయే జ్ఞాపకాలను అందిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లిలో జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి హాజరై నూతనంగా ఎన్నికైన సభ్యులను సన్మానించారు. ప్రోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఫోటో వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్