యువకుడు ఆత్మహత్య

23161చూసినవారు
యువకుడు ఆత్మహత్య
వివాహం కావడం లేదన్న నెపంతో సుల్తానాబాదులో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై విజేందర్ కథనం మేరకు.. శాంతినగర్ కు చెందిన కోట నరేష్ కూలీ పనులు చేసేవాడు. సంవత్సరం క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. మూడు నెలలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్