మహిళా సాధికారతపై అవగాహన

54చూసినవారు
మహిళా సాధికారతపై అవగాహన
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ లో బుధవారం ఉపాధి హామీ కూలీలకు మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్స్ లిటరసి సంధ్యలు అవగాహన కల్పించారు. మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, బాలికల చదువు ప్రాముఖ్యత, బాల్య వివాహాల నిషేధంపై వివరించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీధర్, ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్